28, మే 2009, గురువారం

మీకు బుడుగు తెల్సా?
ఏంటి అలా చికాగ్గా ముఖం పెట్టారు..నేను మీకు తెల్సా ? సిన్మా గుర్తుకొచ్చిందా ... లే లే ...వద్దమ్మా వద్దు ఆ సిన్మా ఊహల జోలికి కూడా వెళ్ళద్దు...స్మీ
హిక్కడ బుడుగు అంటే మన బాపు గారి బుడుగన్న మాట ...అంటే మన రమణ గారి బుడుగు...
వాళ్ల బాబాయి వాళ్ల బుడుగు...అంటే మన రెండుజెళ్ళ సీత బాయ్ ఫ్రెండ్ ..బాబాయి ఉన్నాడే ...వాళ్ల బుడుగు ...ఇంక చెప్పాలంటే వాళ్ల అమ్మ నాన్నల బుడుగర్రా...!
అసలు మీ అందరికి ప్రెవేటు చెప్పించాలి బుడుగు వాళ్ల బామ్మ చేత ......బుడుగెవరో తెలీదన్నందుకు ...

1 కామెంట్‌:

  1. మరి మా సీ గాన పెసూనా బుడుగు కాదా??????అయినా బుడుగు తెలియకపోతే ఒక టెంకిజెల్ల ఇప్పించేస్తాను మా పిలక మాష్టారితో!

    రిప్లయితొలగించండి